.
శివోహం* 
చేతులు శుభ్రంగా కడగాలి - మనిషికి మనిషికి దూరంగా ఉండాలి - మాస్కులూ ధరించాలి - ఇంట్లోనే ఉండాలి - ఇవి అన్నీ మనుషులు చేసేవే - అంటే ఇప్పుడు మనుషులే ఈ కరోనా మహమ్మారిని అభివృద్ది చేస్తున్నారు - ప్రభుత్వం - ప్రవేటు - మీడియా - సినీ తారలు - టివి ఆర్టిస్టులు - ప్రపంచం లో ప్రముకులందరు - మరియు మొదలగు వారు అందరూ మనుషులే - పై సూచనలు పాటించే వారు కూడా మనుషులే - మనతోటి జీవించేవి, జీవించనివి మరియు ప్రకృతినీ శాసించి కంట్రోల్ పెట్టినాము అనుకుని జీవించే వారు కూడా మనుషులే - ఈ కరోనా మహమ్మారిని అభివృద్ది చేసింది చేసేది మనుషులే - ఇది అర్దం చేసుకుని మానవాలినే కాకుండా దైవ జీవులను కాపాడుకుందాం* 
.* 
శివోహం* 
ఇంతే జీవితం నాది నేను - భూమిపై పెద్దరికం అభివృద్ధి చేసిన - NASA - ROBOT - SURGICAL - VIRUS - ఇప్పుడు ఏమైంది అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా చేరి ఏమి చేయాలో అర్థం కాక తికమక లో పడ్డారు - ఈ చిన్న జీవితానికి దైవ జీవులకు, ప్రకృతినీ జయించి ఏదో సాధించి అధికారం కోసం అడ్డదారులు తొక్కి - ఈ భూమి ఒక్కరిదే అయినట్టు ప్రయోగాలు చేసి ఇది వదిలి ఎక్కడో జీవించాలి అనుకోవడం మూర్ఖత్వం - ఇకనైనా మారండి ఇప్పుడైనా మానవుల నుండి అదిమనవుల వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళ్లకండి - భయపడకండి కలిసికట్టుగా ఈ COVID-19 నుండి బయట పడవచ్చు - ఇప్పుడు కూడ నాదేశం నాది అని అనకండి - నాది నాది అన్నవాల్లు ఎవరు ఈ భూమిపై మిగలలేదు - భూమిని కొలుసుకు కొని తీసుకుని పోలేరు - మనము మానవులం మానవులు గానే జీవించు కుంటు ఈ భూమిని రక్షించు కుందాం దీన్ని వదిలి ఏదో సాధించాలి అనుకోకండి*
Thank you for taking the time to view my Project
Human goes to Early man
Published:

Human goes to Early man

🙏 .* శివోహం* చేతులు శుభ్రంగా కడగాలి - మనిషికి మనిషికి దూరంగా ఉండాలి - మాస్కులూ ధరించాలి - ఇంట్లోనే ఉండాలి - ఇవి అన్నీ మనుషులు చేసేవే - అంటే ఇప్పు Read More

Published:

Creative Fields